Please read these instructions carefully before using the Attendance System.
🟢 ప్రాథమిక విధానం – తెలుగు
దశ 1: విద్యార్థుల Excel అప్లోడ్ చేయండి (A కాలమ్ – Roll, B కాలమ్ – Name).
దశ 2: తేదీ మరియు పీరియడ్ ఎంచుకోండి.
దశ 3:Load Students క్లిక్ చేయండి.
దశ 4: హాజరైన విద్యార్థులకు ✅ టిక్ చేయండి.
దశ 5:Save Attendance క్లిక్ చేయండి.
దశ 6: అవసరమైతే ఎప్పుడైనా Excel డౌన్లోడ్ చేయండి.
⚠️ ముఖ్య సూచనలు – తెలుగు
రోజుల వారీగా అదే విద్యార్థులకు హాజరు నమోదు చేయాలంటే, ప్రతీ రోజు కూడా అదే Excel ఫైల్ అప్లోడ్ చేయాలి. పాత డేటా ఆటోమేటిక్గా తిరిగి వస్తుంది మరియు కొత్త డేటా అందులోకి జత అవుతుంది.
మీరు వేరే Excel ఫైల్ అప్లోడ్ చేస్తే, అది పూర్తిగా కొత్త హాజరు రిజిస్టర్ గా పని చేస్తుంది.
పట్టికలో ఉన్న మొదటి వరుస Editable. అక్కడ Attendance Title టైప్ చేయవచ్చు. అదే Title Excel ఫైల్ పేరు మరియు మొదటి వరుసలో కనిపిస్తుంది.
% కాలమ్ హాజరు శాతాన్ని చూపిస్తుంది మరియు Excel లో అది సరైన Percentage Format లో సేవ్ అవుతుంది.
Clear All బటన్ నొక్కితే ప్రస్తుత Excel ఫైల్ కు సంబంధించిన మొత్తం హాజరు శాశ్వతంగా తొలగిపోతుంది.
ఈ యాప్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత Offline లో కూడా పని చేస్తుంది.
హాజరు డేటా మీ బ్రౌజర్ లోకల్ స్టోరేజీలో భద్రపరచబడుతుంది. బ్రౌజర్ డేటా క్లియర్ చేస్తే హాజరు డేటా కూడా పోతుంది.
✅ సూచన: Clear All నొక్కేముందు లేదా browser history/లోకల్ స్టోరేజ్ క్లియర్ చేయడానికి ముందు, Excel డౌన్లోడ్ చేసి బ్యాకప్ తీసుకోవడం మర్చిపోకండి.
🟢 Basic Usage – English
Step 1: Upload Student Excel (Roll No in Column A, Name in Column B).
Step 2: Select Date and Period.
Step 3: Click Load Students.
Step 4: Tick ✅ Present students.
Step 5: Click Save Attendance.
Step 6: Click Download Excel anytime.
⚠️ Important Instructions – English
To mark daily attendance for the same students, always upload the same Excel file. Previous attendance will be auto-restored and new data will be appended.
If a different Excel file is uploaded, it will be treated as a new fresh register.
The first row of the table is editable. You can type the Attendance Title. The same title will appear in the Excel file name and first row.
The % column shows attendance percentage and is saved in proper percentage format in Excel.
Clear All button will permanently delete all attendance data of the current Excel file.
This application works offline after the page is loaded once.
Attendance data is stored in your browser local storage. If browser data is cleared, attendance will be lost.
✅ Tip: Before clicking Clear All or clearing browser history/local storage, make sure to download the Excel file as a backup.