తెలుగు:
1. హాజరు ప్రారంభించడానికి ముందు College Name, Class, Academic Year నమోదు చేయండి.
2. Roll Range నమోదు చేయండి (ఉదాహరణ: 028-1001 నుండి 028-1010 వరకు).
3. అవసరమైతే Extra Columns (Father Name, Mobile Number లాంటివి) జోడించండి.
4. Load Register క్లిక్ చేసి విద్యార్థుల జాబితా తెరపైకి తీసుకురాలు.
5. Date & Period ఎంచుకొని Mark Attendance క్లిక్ చేయండి.
6. హాజరు ఉన్న విద్యార్థులకు ✅ Checkbox Tick చేయండి.
7. Save Attendance పై క్లిక్ చేయండి.
8. P = ఆకుపచ్చ, AB = ఎరుపు రంగులో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది.
9. Download Excel క్లిక్ చేస్తే పూర్తి హాజరు రిపోర్ట్ వస్తుంది.
10. % కాలమ్ హాజరు శాతం చూపిస్తుంది మరియు Excel లో సరైన Percentage Format లో సేవ్ అవుతుంది.
ముఖ్య సూచనలు:
• రోజువారీగా అదే విద్యార్థులకు హాజరు నమోదు చేయాలంటే, ప్రతీ రోజు కూడా అదే College Name, Class, Roll Range ఇవ్వాలి. అప్పుడు పాత డేటా ఆటోమేటిక్‌గా తిరిగి వస్తుంది మరియు కొత్త డేటా అందులోకి జత అవుతుంది.
• మీరు వేరే డేటా ఇస్తే, అది పూర్తిగా కొత్త హాజరు రిజిస్టర్ గా పని చేస్తుంది.
• Clear All బటన్ నొక్కితే, ప్రస్తుత రిజిస్టర్‌కు సంబంధించిన మొత్తం హాజరు డేటా శాశ్వతంగా తొలగిపోతుంది.
• ఈ యాప్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా (Offline) కూడా పని చేస్తుంది.
• హాజరు డేటా మీ బ్రౌజర్ లోకల్ స్టోరేజ్ లో భద్రపరచబడుతుంది. మీరు browser data / history clear చేస్తే, హాజరు డేటా కూడా తొలగిపోతుంది.
• ✅ సూచన: Clear All నొక్కేముందు లేదా Browser Data క్లియర్ చేయడానికి ముందు తప్పనిసరిగా Excel డౌన్లోడ్ చేసి బ్యాకప్ తీసుకోవడం మర్చిపోకండి.