Bar Chart - Multiple Values per Bar

User Manual

ENGLISH:
1. Enter bar names separated by commas in the first input (e.g., 2022-23,2023-24,2024-25).
2. Enter value labels separated by commas in the second input (e.g.,Appeared, Passed, Fail).
3. Enter chart title in the third input.
4. Enter data for each bar separated by ";" and values by commas (e.g., 10,20 ; 30,40 ; 50,60).
5. Click "Generate Chart" to display the chart.
6. Click "Download as PDF" to save the chart as a PDF file.
7. You can enter different numbers of values per bar; missing values will default to 0.
8. The chart automatically updates and colors each dataset differently.

తెలుగు:
1. మొదటి ఇన్పుట్ లో బార్ నేమ్స్ ను కామాతో వేరుచేసి నమోదు చేయండి (ఉదా: 2022-23,2023-24,2024-25).
2. రెండవ ఇన్పుట్ లో వాల్యూ లేబల్స్ ను కామాతో వేరుచేసి నమోదు చేయండి (ఉదా: Appeared, Passed, Fail).
3. చార్ట్ టైటిల్ ను మూడవ ఇన్పుట్ లో నమోదు చేయండి.
4. ప్రతి బార్ కి డేటాను " ; " తో వేరు చేసి, వాల్యూస్ ను కామాతో వేరుచేసి నమోదు చేయండి (ఉదా:10,20,40 ;30,40,67 ;50,60,45).
5. "Generate Chart" క్లిక్ చేసి చార్ట్ ని ప్రదర్శించండి.
6. "Download as PDF" క్లిక్ చేసి చార్ట్ PDF గా సేవ్ చేయండి.
7. ప్రతి బార్ కి వేర్వేరు సంఖ్యలో వాల్యూస్ ఇవ్వవచ్చు; లేని విలువలు 0 గా వస్తాయి.
8. చార్ట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది మరియు ప్రతి dataset కి వేరు రంగులు ఉంటాయి.